గుంటూరు జిల్లాలో 54 మందికి ఆదివారం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 29 మందికి, మంగళగిరిలో నలుగురికి, అర్బన్ లో నలుగురికి, తాడేపల్లి లో 8, పత్తిపాడు లో ఒకరికి, పెదకాకాని లో ఒకరికి, తెనాలి ఆరుగురికి, పొన్నూరు లో ఒక కేసు చొప్పున పాజిటివ్ నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. అప్రమత్తత అవసరమని ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని అధికారులు కోరుతున్నారు.
July 11, 2022
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

