నరసరావుపేట: మంగళవారం పల్నాడు జిల్లా లో 7 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలంలో 2, నరసరావుపేట 1, నాదెండ్ల 1, ఎడ్లపాడు 1, నకరికల్లు 1 ముప్పాళ్ళ (జి) 1 చొప్పున కోవిడ్ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో నమోదైన కరోనా కేసుల వివరాలు