728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 15, 2022

చిలకలూరిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట:  16-07-22 శనివారం చిలకలూరిపేట టౌన్-2 పరిధిలో విద్యుత్ లైనులు మరమ్మత్తుల కారణంగా పోలిరెడ్డి పాలెం, కొండ్రుపాడు, లక్ష్మీనరసింహ కాలనీ, వై.యస్.ఆర్ కాలనీ, కొత్త సంత, ఫార్ కార్నర్స్ ఏరియా ప్రాంతములకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... ఆర్. అశోక్ కుమార్, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE