Home > NEWS > పల్నాడు జిల్లాలో కరోనా కేసుల వివరాలు LOCAL NEWS పల్నాడు జిల్లాలో కరోనా కేసుల వివరాలు నరసరావుపేట : మంగళవారం పల్నాడు జిల్లా లో 13 కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలంలో 1, క్రోసూరు 4, ముప్పాళ్ళ 5, నకరికల్లు 1, సత్తెనపల్లి 1, పిడుగురాళ్ళ 1 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. Advertisements LOCAL NEWS July 19, 2022