728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 22, 2022

ఇక నుంచి 10 వ తరగతి కు ఎన్ని పేపర్లంటే


 అమరావతి: పదో తరగతి పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకనుంచి ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈవిధానాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.  గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండగా కొవిడ్‌ కారణంగా 7 పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఫిజికల్‌ సైన్స్‌, బయోలజికల్‌ సైన్స్‌ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇక నుంచి 10 వ తరగతి కు ఎన్ని పేపర్లంటే Rating: 5 Reviewed By: NEWS UPDATE