728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 21, 2022

సంతాన సాఫల్యానికి “పేట” వరలక్ష్మి ఆస్పత్రి భేష్

చిలకలూరిపేట: సంతాన సాఫల్యానికి వరలక్ష్మి ఆస్పత్రి భేష్... భేష్ అంటూ పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారని, ఈ మేరకు వరలక్ష్మి ఆస్పత్రికి రావడం జరిగిందని రాయి పూడి శేషగిరిరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ తమ కుమార్తె అయిన విజయలక్ష్మి (40) బాపట్ల జిల్లా చందలూరు గ్రామ వాసికి విహహం చేయడం జరిగింది. సంతానం కోసం గుంటూరు, ఒంగోలు, మద్రాసు లాంటి పరిసర ప్రాంతాలల్లోని పెద్ద.. పెద్ద మల్టీ స్పెషాలిటీ లాంటి ఆస్పత్రుల చుట్టూ తిరిగి సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేదని వాపోయారు. విసిగి వేసారి వరలక్ష్మి ఆస్పత్రి డాక్టర్లకు సంప్రదించిన తర్వాత వారు చెప్పిన విధంగా మెడిసిన్స్ వాడడంతో తమ కుమార్తె కు ఐవియఫ్ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిందని వారు పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల మంతా సంతోష వ్యక్తం చేస్తున్నామన్నారు. డాక్టర్ గరికపాటి సిద్ధార్థ కు, డాక్టర్ వరలక్ష్మి కి, ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సంతాన సాఫల్యానికి “పేట” వరలక్ష్మి ఆస్పత్రి భేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE