రేపు అనగా 17-08-22 బుధవారం మద్దినగర్ ఫీడర్ విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్,కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, శారద హైస్కూల్ రోడ్డు ప్రాంతములకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.
నాదెండ్ల మండలంలో
రేపు అనగా 17-08-22 బుధవారం నరసరావుపేట 132/33 కేవీ సబ్ స్టేషన్లలో మరమత్తులు కారణంగా నాదెండ్ల మండలం లోని సాతులూరు, గొరిజవోలు, చందవరం, పొనుగుపాడు, పోనుగుపాడు డైరీ , బ్రిక్స్ ఇండస్ట్రీ, పెయింట్ గోడౌన్, దొండపాడు సమీప గ్రామాలకు గృహ, వాణిజ్య, వ్యవసాయ ,చిన్న మరియు బారి పరిశ్రమలకు ఉదయం 8.30గంటల నుండి సాయంత్రం 6.00గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబ డును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు.... ఆర్. అశోక్ కుమార్,డీ.ఈ.ఈ, చిలకలూరిపేట.

