నాదెండ్ల మండలం గణపవరం గ్రామములొ ఉన్నా కాటా సుబ్బారావు (కుండబద్దల యూట్యూబ్ ఛానల్) అనంతపురం జిల్లా గుమ్మనుగుంట పోలీస్ స్టేషన్ నుండి crime No-3/2020 U/S153(A),504,505, IPC ఐపీసీ ప్రకారంగా 05-01-2020 న కుండబద్దల యూట్యూబ్ ఛానల్ లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై విమర్శలు చేసినందుకు గాను నోటీసులు పోలీస్ లు ఇచ్చారు.
కాటా సుబ్బారావుకు పోలీసులు ఫోన్ చేయగా హాస్పిటల్లో ఉన్నాను , సాయంత్రం వస్తాను తెలిపారు. గోమ్మను గుంట పోలీసులు సోమవారం సాయంత్రం కాటా సుబ్బారావుకి నోటీసు ఇచ్చారు.

