728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 11, 2022

శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట టౌన్:
రేపు అనగా 12-11-22 టవున్ సబ్ స్టేషన్ల లో మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు చిలకలూరిపేట టవున్ లోని అన్ని ప్రాంతములో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము.... 

నాదెండ్ల మండలం:
రేపు అనగా 12-11-22 గణపవరం 132/33 సబ్ స్టేషన్ లో బస్ బే మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు నాదెండ్ల మండలం లోని గణపవరం, నాదెండ్ల, తుబాడు, సంకురాత్రిపాడు, జంగాలపల్లి, చిరుమామిళ్ళ గ్రామములు కు మరియు ఎడ్లపాడు మండలం లోని తిమ్మాపురం, దింటేనపాడు, మైదవోలు, ఎడ్లపాడు, జాలాది, కారుచోల, గుత్తా వారి పాలెం గ్రామంములలోని గృహా, వాణిజ్య, చిన్న, బారీ పరిశ్రమలు మరియు వ్యవసాయమునకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము...విద్యుత్ శాఖ
చిలకలూరిపేట
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE