728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
January 30, 2023

చిలకలూరిపేట: మద్యం షాపు అగ్నికి ఆహుతి . సుమారు 70 లక్షలు నష్టం


చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో గల ప్రభుత్వ వైన్ షాపు షార్ట్  సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. కరెంటు తీగలు తెగి షార్ట్  సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.  సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  షాపులో సుమారు 70 లక్షల రూపాయల విలువగల మద్యం సీసాలు దగ్ధమైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మద్యం షాపు అగ్నికి ఆహుతి . సుమారు 70 లక్షలు నష్టం Rating: 5 Reviewed By: NEWS UPDATE