చిలకలూరిపేట: రేపు అనగా 11-01-23 టౌన్ -1 పరిధిలో లైన్లు మరమ్మత్తుల కారణంగా కళామందిర్ సెంటర్, గడియార స్తంభం రోడ్డు, కూరగాయల మార్కేట్ రోడ్డు, గాంధి పార్క్ రోడ్డు, ఏం ఆర్ వో కార్యాలయం రోడ్డు, పావురాల మిల్లుల బజారు ప్రాంతములకు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:09 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము... ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
January 10, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రేపు చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

