పల్నాడు జిల్లా:
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
పెళ్లి బృందం కారును ఢీకొన్న టిప్పర్
వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో కారును ఢీకొన్న టిప్పర్..
నల్గురు మృతి.. మృతులలో కారుడ్రైవర్, ఒక మహిళా, ఇద్దరు చిన్నారులు..
కారులో ప్రయాణిస్తున్న పది మంది..
గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు...
తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రి కి తరలింపు

