చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది సుపరిచితుడు అయిన తోట రాజేంద్రప్రసాద్ చిలకలూరిపేట మార్కెట్ యార్డుకు చైర్మన్గా నియమితులైనట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. తోట రాజేంద్రప్రసాద్ గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా కొనసాగారు. పట్టణంలో తోట రాజేంద్రప్రసాద్ ప్రముఖ న్యాయవాది. ఈయన తండ్రి తోట భరతుడు కూడా గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కొనసాగారు. గత కొన్ని సంవత్సరాల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు..
January 9, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డు చైర్మన్గా తోట
Rating: 5
Reviewed By: NEWS UPDATE


