728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 20, 2023

చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు

చిలకలూరిపేట: రేపు అనగా (21-02-23) మంగళవారం టౌన్-2 పరిధిలోనీ గుండయ్యతోట, రాగన్నపాలేం, బొందిలిపాలెం, వడ్డెరపాలేం, బ్రహ్మం గారి గుడి బజారు, ఆవుల దొడ్డి ప్రాంతములలో లైన్లు మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము... ఆర్. అశోక్ కుమార్, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE