Home > NEWS > BREAKING: నందమూరి తారకరత్న కన్నుమూత ANDHRA NEWS BREAKING: నందమూరి తారకరత్న కన్నుమూత నందమూరి కుటుంబంలో విషాదం. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాత్రికి ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించనున్నారు Advertisements ANDHRA NEWS February 18, 2023