728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 17, 2023

Breaking: విరిగిపడ్డ బొప్పూడి గ్రామప్రభ

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన ప్రభ వెళుతుండగా పోతవరం మద్దిరాల గ్రామాల మధ్యలో రహదారిపై విరిగి ఒకసారిగా పడింది. దీంతో వెనక వస్తున్న ప్రభలకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: Breaking: విరిగిపడ్డ బొప్పూడి గ్రామప్రభ Rating: 5 Reviewed By: NEWS UPDATE