చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలోనీ అధికారులకు ఏసీబీ ఫీవర్ పట్టుకుంది. లావాదేవిలపై పాయింట్ ఫైవ్ కమిషన్ తీసుకునే ఆ కార్యాలయ సిబ్బందిపై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆ కార్యాలయంలో పనిచేసే ముగ్గురిలో ఒక కార్యాలయ అధికారి, ఇద్దరు కమిషన్ వసూలు చేసే సిబ్బంది ముకుమ్మడిగా సెలవు పెట్టారు. ఏసీబీ అధికారుల రాక సమాచారం కూడా ముందుగానే వీరికి వెల్లడి కావడం విశేషం. ఇదే అంశంపై చిలకలూరిపేట పట్టణంలో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. వీరిపై గత రెండు నెలల నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు త్రిమూర్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది..
చిలకలూరిపేట: ఆ ప్రభుత్వ కార్యాలయం పై ACB నిఘా !?... ఒకేరోజు ముగ్గురు సెలవు!!