728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 26, 2023

త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను: ఉండవల్లి శ్రీదేవి

హైదరాబాద్:
దోచుకో పంచుకో తినుకో కు నేను అడ్డం అని తొలగింపు 

నా భర్తకి పెద్ద ఆసుపత్రి ఉంది ఆదాయం ఉంది ఎమ్మెల్సీ కోసం అంత డబ్బు ఇస్తారా?

డబ్బు తీసుకోలేదు అని ఎక్కడైనా ప్రమాణం చేస్తాను 

ఇళ్ళు కట్టుకొని నమ్మించి రాజధాని అమరావతి పై మోసం 

అమరావతి లో జరిగిన అభివృద్ధి లోమిగతా రాష్ట్రంలో 10% చేశారా?

అమరావతి కి అండగా ఉంటాను 

ఇళ్ళ నిర్మాణం అదో పెద్ద స్కాం 

తండ్రికి తగ్గ తనయుడు అనుకున్నా 

విలువలు లేని రాజకీయాలు 

నాలుగేళ్ళుగా బానిసగా బతికాను ఇపుడు విముక్తి & నేను స్వతంత్ర ఎంఎల్ఏ 
 
త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను

- ఉండవల్లి శ్రీదేవి
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను: ఉండవల్లి శ్రీదేవి Rating: 5 Reviewed By: NEWS UPDATE