728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 31, 2023

చిలకలూరిపేట: పాలు నీళ్లలా, నీరు పెట్రోల్ కలిపోస్తున్న బంకు యజమాని... పెట్రోల్ బదులు డీజిల్... ఫోర్ ఎంఎల్ తగ్గించి కొడుతున్న విషయం జనానికి చెప్తే ఉద్యోగం హం ఫట్...

చిలకలూరిపేట పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్కు... పాలు నీరు కలిసి పోవాలిఅనే సామెత లాగా నీరు పెట్రోలు కలిపి పోస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక పెట్రోల్ బంకులో గత కొద్ది రోజుల క్రితం వాటర్ పైప్ లీకేజీ వల్ల కొన్ని వందల లీటర్లు నీరు పెట్రోల్లో కలిసిపోవడంతో వాహనాలకు పెట్రోల్ కొట్టించుకున్న వారు నానా అవస్థలు పడ్డ తర్వాత గాని విషయం తెలియలేదు. ఈ విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లి ఆ నీరు తోడేశాల చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడప్పుడు పెట్రోల్ కు బదులు డీజిల్ కొట్టడం, లీటర్కు నాలుగు పాయింట్లు తగ్గించి పెట్రోలు డీజిల్ కొట్టడం వారికి పరిపాటే. వారి దగ్గర పని చేసే పంపుబాయిలకు కూడా నెల నెల జీతాలు ఎగొడుతున్నరు. బొంకులో పనిచేసిన పదిమందికి జీతాలు ఇవ్వకుండా చేయటం ఆ పెట్రోల్ బంక్ యజమానికి ఆనవాయితీ. లీటర్ పెట్రోల్ కొట్టేటప్పుడు ఫోర్ ఎంఎల్ తగ్గించి మీటర్ల ఫిట్ చేస్తారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీకు జీతము ఇవ్వను అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ పెట్రోల్ బంక్ లో పని చేసి జీతాలు ఇవ్వని పదిమంది జిల్లా ఉన్నతాధికారులకు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పాలు నీళ్లలా, నీరు పెట్రోల్ కలిపోస్తున్న బంకు యజమాని... పెట్రోల్ బదులు డీజిల్... ఫోర్ ఎంఎల్ తగ్గించి కొడుతున్న విషయం జనానికి చెప్తే ఉద్యోగం హం ఫట్... Rating: 5 Reviewed By: NEWS UPDATE