నర్సారావుపేటలో బుధవారం ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడింది. నర్సారావుపేట ఆక్స్ఫర్డ్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకొని వస్తుండగా పమిడిమర్రు గ్రామం వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బస్సు బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ స్కూల్ బస్సు బోల్తా కొట్టిందని స్థానికులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
నర్సారావుపేట లో స్కూల్ బస్సు బోల్తా