అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాదు వెళుతుండగా సూర్యాపేట సమీపంలో కారు ఇంకొక కారును ఢీకొంది. కారులో ఉన్న సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే కు ప్రమాదం తప్పింది. అనంతరం ఆయన మరో కారులో వెళ్లిపోయారు..