34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెదేపా
నరసన్నపేట -తెదేపా అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి
గాజువాక -తెదేపా అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు
చోడవరం -తెదేపా అభ్యర్థిగా కె.ఎస్.ఎన్.ఎస్. రాజు
మాడుగుల -తెదేపా అభ్యర్థిగా పైలా ప్రసాద్
ప్రత్తిపాడు -తెదేపా అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ
రామచంద్రపురం -తెదేపా అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ -తెదేపా అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం -తెదేపా అభ్యర్థిగా మిర్యాల శిరిష
కొవ్వూరు -తెదేపా అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు -తెదేపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్
గోపాలపురం -తెదేపా అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు తెదేపా -అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్
గుంటూరు పశ్చిమ -తెదేపా అభ్యర్థిగా పిడురాళ్ల మాధవీ
గుంటూరు తూర్పు -తెదేపా అభ్యర్థిగా మహ్మద్ నజీర్
గురజాల -తెదేపా అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు
కందకూరు -తెదేపా అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం -తెదేపా అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు తెదేపా అభ్యర్థిగా ముత్తుముళ్ల అశోక్ రెడ్డి
ఆత్మకూరు- తెదేపా అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి
కోవూరు తెదేపా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి - తెదేపా అభ్యర్థిగా కురుగొండ్ల లక్ష్మిప్రియ
కమలాపురం- తెదేపా అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి
ప్రొద్దుటూరు - తెదేపా అభ్యర్థిగా వరదరాజులురెడ్డి
నందికొట్కూరు - తెదేపా అభ్యర్థిగా గిత్తా జయసూర్య
కదిరి - కందికుంట యశోదా దేవి
పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి
మంత్రాలయం - రాఘవేంద్ర రెడ్డి
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్
సత్యవేడు - కోనేటి ఆదిమూలం
శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
చంద్రగిరి - పులివర్తి వెంకట మణి ప్రసాద్
పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి
మదనపల్లి - షాజహాన్ బాషా

