చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండు పార్టీల తరఫున ఇరువురు నామినేషన్ దాఖలు చేశారు. నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తన్నీరు రత్న కుమారి లు తం నామినేషన్ను దాఖలు చేశారు. అయితే సోమ మంగళ బుధవారాల్లో జాతీయ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు సంబంధించి నామినేషన్ను దాఖలు చేయనున్నారు. 22 వ తేదీ సోమవారం వైఎస్ఆర్సిపి అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తమ నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 23 వ తేదీ మంగళవారం టిడిపి తరఫున మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నామినేషన్ను దాఖలు చేయనున్నారు. 24వ తేదీ బుధవారం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం రాధాకృష్ణ నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరెవరు ఏరోజు నామినేషన్లు వేస్తారో...