728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 25, 2024

చిలకలూరిపేట నియోజకవర్గంలో నామినేషన్ వేసిన వారి వివరాలు ఇవే...


చిలకలూరిపేట నియోజకవర్గం పోటీ చేసే అభ్యర్థులు 24వ తేదీ వరకు 15 మంది వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు నామినేషన్ పత్రాలను దాఖలు చేసి ఉన్నారు. 25వ తేదీ గురువారం నాలుగు గంటల వరకు సుమారు ప14మంది తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా ఇంకొంతమంది నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి తాసిల్దారు వారి కార్యాలయంలో సమయానికి చేరుకొని సాయంత్రంలోపు నామినేషన్  వెయ్యనున్నారు. అయితే వైసీపీ తరఫున ఏం. ప్రసన్నాంజనేయులు అనే వ్యక్తి తన యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేసి ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన జాబితా ప్రకారం 29 మంది పేర్లు పార్టీలు వారి వివరాలు పూర్తిగా ఈ క్రింద తెలియజేస్తున్నాం...

1) ప్రత్తిపాటి పుల్లారావు,Tdp 
2) రావు సుబ్రహ్మణ్యం, నవతరం. 
3) తన్నీరు రత్నకుమారి. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. 
4) ఒంటరి విజయమ్మ, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ. 
5) నల్లపు కోటేశ్వరరావు,
BSP. 
6) కావటీ శివ నాగ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ
7) మూకిరి రామ కోటేశ్వర రావు, ఇండియా లేబర్ పార్టీ. 
8) ప్రత్తిపాటి శరత్, TDP.
9) పటాన్ రహమతున్, ఇండిపెండెంట్. 
10) మద్దుల రాధాకృష్ణ, INC 
11) కావ ట్టి మాధవి,ysrcp.
12) తూములూరి రమణయ్య, ఇండిపెండెంట్
13) పసుపులేటి శ్రీనివాసరావు. జాతీయ జనసేన పార్టీ. 
14)SK గౌస్, రాష్ట్రీయ జనక్రాంతి 
15) కొప్పుల బాబురావు,BSP.

16)చెల్లిదారత్నం ఇండిపెండెంట్ 
17) సుందరామిరెడ్డి తనుబుద్ధి ఇండిపెండెంట్ 
18) పొన్నగంటి సాంబశివరావు ఇండిపెండెంట్ 
19 )టి శివరాం వినయ్ కుమార్ ఇండిపెండెంట్ 
20)రాజేష్ బహుజనుకు ఇండిపెండెంట్ 
21) కట్ట కిరణ్ కుమార్ ఇండిపెండెంట్ 
22) కొర్రపాటి గణేష్ ఇండిపెండెంట్ 
23)ప్రతిపాటి రవిబాబు ఇండిపెండెంట్
24) గుడిమెట్ల శాంతమ్మ ఇండిపెండెంట్ 
25)పఠాన్ రషీద్ ఇండిపెండెంట్ 
26) డి వినోద్ కుమార్ భారత చైతన్య యోజన పార్టీ 
27) దామర్ల మనోహర్ ఇండిపెండెంట్ 
28 )మద్దుమాల ప్రసంగాంజనేయులు వైఎస్ఆర్సిపి పార్టీ
29) కే గౌతమ్ ఇండిపెండెంట్
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నామినేషన్ వేసిన వారి వివరాలు ఇవే... Rating: 5 Reviewed By: NEWS UPDATE