728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2025

చిలకలూరిపేట లో అగ్ని ప్రమాదం.... నాలుగు షాపులు దగ్ధం


 చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్ ఎంట్రన్స్ లో లాహిరి హాస్పటల్ పక్క గల నాలుగు షాపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సోమవారం ఉదయం 7:30 సమయంలో ఈ షాపుల్లో ఒక షాపు బార్బర్ షాప్ కాగా... మిగతా మూడు షాపులు చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు అమ్ముకునే దుకాణాలు. ఈ నాలుగు షాపులకు అగ్నిప్రమాదం జరగటంతో అన్ని మాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేస్తున్నారు పూర్తి నష్టం వివరాలు  తెలియలేదు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో అగ్ని ప్రమాదం.... నాలుగు షాపులు దగ్ధం Rating: 5 Reviewed By: NEWS UPDATE