728x90 AdSpace

LOCAL

Advertisement

Advt

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 24, 2025

హైదరాబాదులో విడదల గోపీ అరెస్టు


మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు...

చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడులో ఓ స్టోన్ క్రషర్ యజమాని ని బెదిరించి 2 కోట్ల 20 లక్షల డబ్బు వసూలు చేశారని  కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపిని గత రాత్రి హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ కు  ఏసీబీ అధికారులు తరలిస్తున్నట్లు సమాచారం!

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైదరాబాదులో విడదల గోపీ అరెస్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE