వినుకొండ:వైఎస్సార్సీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని కొత్తగాఎన్నికైన వినుకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ కొత్తమాసు శివ అన్నారు.వినుకొండ నియోజ కవర్గంలోని అన్ని మండలాలకు వైఎస్ఆర్ పార్టీ కొత్త కన్వీనర్లను ఎంపిక చేసింది. అందులో భాగంగా వినుకొండ పట్టణంలో పార్టీ అభివృద్ధికి అహ ర్నిశలు కష్టపడ్డ నిబద్దత కలిగిన కార్యకర్త, యువనా యకుడు,బొల్లా బ్రహ్మనాయుడుకు అత్యంత సన్నిహితుడు అయిన కొత్తమాసు శివ పేరును వినుకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ గా ప్రకటించారు.ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైసీపీ మండల కన్వీనర్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తొలిసారిగా వినుకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ పదవిని ఆర్య వైష్యులకు ఇచ్చిన ఘనత వైసీపీ పార్టీకే దక్కిందన్నారు.పట్టణంలో పార్టీని అభివృద్ధిపడంలో నడిపించడానికి తన శక్తివంచన లేకుండా కష్టపడతానని తెలిపారు.అలాగే కూటమి ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. ప్రజాసమస్యలపైప్రభుత్వంపై పోరాటం చేసి ప్రజల్లో విశ్వాసం పెంపొదిస్తామన్నారు.
వినుకొండ పట్టణ వైసీపీ కన్వీనర్ గా కొత్త మాస శివ... పార్టీ బలోపేతానికి కృషి చేస్తా... శివ...