728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 9, 2025

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే గ్రామాల వివరాలు


 రేపు అనగా 10-07-25   నాదెండ్ల  మండలం లోని ఇర్లపాడు ఫీడర్ మరమ్మత్తుల కారణంగా  ఈర్లపాడు, ఎండుగుంపాలెం, బుక్కాపురం, రాజుగారిపాలెం, గున్నావారిపాలెం గ్రామములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు....ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరిపేట.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే గ్రామాల వివరాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE