రేపు అనగా 06-08-25 నాదెండ్ల మండలం లోని గణపవరం గ్రామములో లైన్ల మరమ్మత్తుల కారణంగా వేలూరు రోడ్డు,గణపవరం నుండి తిమ్మాపురం వరకు గల జాతీయ రహదారి కి ఇరువైపుల, సినిమా హాల్ రోడ్డు,మువ్వా వారి వీధి, తిమ్మాపురం డొంక ప్రాంతములకు ఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు....ఆర్ అశోక్ కుమార్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ శాఖ,చిలకలూరిపేట.
రేపు చిలకలూరిపేటలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు గ్రామాల వివరాలు