728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 10, 2025

చిలకలూరిపేట వైసిపి పార్టీ నుండి ఇద్దరు ప్రముఖులు సస్పెండ్


చిలకలూరిపేట: మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన బొల్లెద్దు చిన్న ( గడ్డం చిన్న), షేక్ అబ్దుల్ భాషా ( పోతవరం సర్పంచ్ ) లను వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయటమైనది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం లో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట వైసిపి పార్టీ నుండి ఇద్దరు ప్రముఖులు సస్పెండ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE