గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం పెదనందిపాడు మండలం అన్నపర్రు లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళ కూలీలు మృతి చెందారు అన్నపర్రుకు చెందిన కిట్టు శ్రీలక్ష్మి తన్నీరు నాగమ్మ దేవరపల్లి సామ్రాజ్యము కూలి పనులకు వెళ్లి వర్షం పడటంతో తిరిగి ఇంటికి వస్తుండగా కొప్పర్రు అన్నపర్రు రహదారిలో చాకలి చెరువు వద్ద పిడుగు పడడంతో అక్కడికక్కడే పిడుగు పడటంతో నాగమ్మ సామ్రాజ్యంలు అక్కడికక్కడే మృతి చెందారు సంఘటన స్థలానికి పోలీస్ రెవెన్యూ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు కూలీలు మృతి