రేపు చిలకలూరిపేట పట్టణంలో అనగా 22.11.25 శనివారము లైన్ల మరమ్మత్తులు, ఫీడర్ మరమ్మత్తుల కారణముగా మార్కెట్ బజార్ , కేబి రోడ్, కళామందిర్ సెంటర్, పెదనందిపాడు రోడ్డు , ముద్దన రమేషప్ బాబు రోడ్డు ప్రాంతములకు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటలవరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.
యడ్లపాడు మండలం లోని. యడ్లపాడు, జాలాది, జగ్గాపురం, మైదవోలు, సంఘం గోపాలపురం, కారుచోల, ఉప్పరపాలెం, గుత్తావారిపాలెం గ్రామములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా కోరుచున్నాము....
ఆర్.అశోక్ కుమార్, డీ ఈ ఈ, విద్యుత్ శాఖ, చిలకలూరిపేట.

