ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మరో 52 కరోనా పాజిటివ్ కేసులు
2,282కి చేరిన మొత్తం కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2282కి చేరింది. ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి కోలుకుని 1527 మంది డిశ్చార్జి కాగా.. 705 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి స్టేట్ బులిటెన్ లో ఏడు కొత్త కేసులు మాత్రమే చూపించారు. వీటిలో 4 కేసులు అప్ డేట్ కావాల్సి ఉంది. మొత్తం నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం ఉదయానికి 161కి చేరింది.