కృష్ణ జిల్లా: సిపిఎం నేత సిహెచ్ బాబూరావు విజయవాడలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
🔹విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నోటీసులు అందజేసిన పోలీసులు.
🔹ఆందోళనలో పాల్గొనడానికి వీల్లేదని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
🔹విద్యుత్ చార్జీలు పెంచి పైపెచ్చు దానికి నిరసన తెలియజేయడానికి ప్రజల హక్కు లేకుండా అరెస్టు చేయటం నోటీసులు జారీ చేయటం నిరంకుశత్వం.
🔹ఈ అప్రజాస్వామిక చర్య ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలి.
🔹పోలీసులు అణిచివేసినావ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది.