గుంటూరు జిల్లా: చిలకలూరిపేట స్వచ్ఛంద సేవా సంస్థ అయిన అసిస్ట్ మరియు FEMI ద్వారా 16 గ్రామాల్లోని డిసబ్లేడ్ అయిన 90 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జాస్తి రంగారావు, అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్, సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.