728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 19, 2020

ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్:
🔹ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయం.

🔹జులై నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆదేశం.

🔹నాడు-నేడు కార్యక్రమానికి రూ.456 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్.

🔹విద్యార్థులకు 9 రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశం.

🔹స్కూల్స్ పై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం జగన్ ఆదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభం Rating: 5 Reviewed By: NEWS UPDATE