ఆంధ్ర ప్రదేశ్:
🔹ఏపీలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో విచారణ.
🔹మద్యం అమ్మకాలపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ.
🔹మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టు కు మొత్తం 3 పిటిషన్లు దాఖలు.
🔹మద్యం కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించడం లేదని ఆరోపించిన పిటిషనర్.
🔹నిబంధనలు పాటించకపోవడం వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు పిటిషనర్.
🔹లాక్‌డౌన్ నిబంధనలు అనుసరించే వైన్ షాపులకు అనుమతిచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రభుత్వం.
🔹మద్యం అమ్మకాలకు సంబంధించిన పిటిషన్.. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు.