గుంటూరు జిల్లా: కొండవీడులో రోజురోజుకు ఎక్సైజ్ దాడుల్లో బెల్లం ఊట పట్టుకుంటుంది ఉన్నారు సోమవారం రాత్రి కొండవీడు కొండ లో చిలకలూరిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు చుట్టుపక్కల ప్రాంతం కావడంతో కొంతమంది నాటు సారా తయారీ కి బెల్లం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది గత వారం రోజుల నుండి అదే ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు చేస్తూనే ఉన్నా కొంతమంది మద్యం తయారు చేసే వారు అక్కడ బెల్లం తయారు చేస్తూనే ఉన్నారు
May 19, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కొండవీడులో బెల్లం ఊట మాఫియాను పట్టుకుంటున్న ఎక్సైజ్ పోలీసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

