728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

58వ రోజు జామియా మసీదు సభ్యులు ఆహార పోట్లాలు పంపిణీ...

చిలకలూరిపేట: కరోన వ్యాప్తి చెందకుండా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో లాక్డౌన్  అమలులో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పట్టణంలోని జామియా  మసీదు ప్రాంత కమిటీ ఆధ్వర్యంలో అభాగ్యలుకు వలస కూలీలకు ప్రతిరోజు 300 మందికి ఆహార పోట్లాలు పంపిణీ చేస్తున్నమని జామియా మసీదు సభ్యులు, సయ్యద్ నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో
 జనతా ఆఫ్తికల్ మహమ్మద్,టెంట్ హౌస్ మాలిక్, బిలాల్,అబూ హురేరా వంట మాస్టర్ ఖాదర్ మస్తాన్, షైక్ సలిం,చుండి సురేష్, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 58వ రోజు జామియా మసీదు సభ్యులు ఆహార పోట్లాలు పంపిణీ... Rating: 5 Reviewed By: NEWS UPDATE