గుంటూరు జిల్లా: చిలకలూరిపేట పట్టణంలో తాము దాచుకున్న పాకెట్ మనీ తో హైవే పై నడ్చి వెళ్తున్న వలస కార్మికులకు ఖర్జురాలు బిస్కెట్ ప్యాకెట్ లు అందిస్తున్న చిన్నారులు షేక్ అష్మీయ మరియు షాజియాలు.సేవ చేయాలనే మనసుతో వీరు ఇరువురు వలస కూలీలకు బిస్కెట్ పాకెట్, ఖర్జూరం లు పంపిణీ చేశారు. మున్సిపల్ డీ. ఈ. రహీమ్ కుమార్తెలయిన వీరిని పలువురు అభినందించారు.
May 16, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పాకెట్ మనీ తో సేవ చేస్తున్న చిన్నారులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

