728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 16, 2020

కరోనా అంబులెన్స్ ను ఢీ కొట్టిన లారీ

గుంటూరు జిల్లా: పెదకాకాని ఆటోనగర్ సమీపంలో  లారీ ని ఢీ కొని అంబులెన్స్  బోల్తా.నరసరావుపేట నుండి మంగళగిరి ఎన్నారై హాస్పటల్ కు కరోనా పేషెంట్లను తరలిస్తున్న 108 అంబులెన్స్ జై లక్ష్మీ హోండా షోరూం సమీపంలో లారీని తప్పించ బోయ్ అంబులెన్స్ బోల్తా.అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు కరుణ పేషెంట్ లో ఒకరికి చిన్నపాటి గాయాలు.వెంటనే స్పందించిన పెద్ద కాకాని పోలీసులు.మరో 108 అంబులెన్స్ లో కరోనా పేషెంట్లు ఇద్దరిని ఎన్నారై హాస్పిటల్ తరలించిన అధికారులు
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా అంబులెన్స్ ను ఢీ కొట్టిన లారీ Rating: 5 Reviewed By: NEWS UPDATE