ఆంధ్ర ప్రదేశ్: ఇంటర్మీడియేట్ స్పాట్ వాల్యుయేషన్ కు సర్వం సిద్ధం.విజయవాడలో ఈ రోజు నుండి మచిలీపట్నం, విస్సన్నపేట లలో రేపటి నుండి ప్రారంభం.కంటైన్మెంట్ జోన్ లలోని అధ్యాపకులకు మూల్యాంకణం విధులు నిర్వహించేందుకు అనుమతి లేదు.ఈ రోజు నుండి విజయవాడలోని సిద్ధార్ధ మహిళా కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సివిక్స్, మేరిస్ స్టెల్లా కాలేజీలో మాథెమాటిక్స్, పిబి సిద్ధార్ధ జూనియర్ కళాశాలలో సంస్కృతం పరీక్షా పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభంఅయింది.రేపటి నుండి మచిలీపట్నం లోని లేడి అంప్టిల్ జూనియర్ కళాశాల, విసన్నపేటలోని వికాస్ జూనియర్ కళాశాల లలో పరీక్షా పత్రాల మూల్యాంకణం నిర్వహిస్తారు.మచిలీపట్నం, విస్సన్నపేట లలో ఇంగ్లీష్, సంస్కృతం, మాథెమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్ పరీక్షా పత్రాల మూల్యాంకణం రేపటి నుండి ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు ఆరంభమౌతుంది.
May 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఇంటర్మీడియేట్ స్పాట్ వాల్యుయేషన్ కు సర్వం సిద్ధం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

