చిలకలూరిపేట:
🔹గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేసి వ్యాపారులకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
🔹అయితే చిలకలూరిపేటలో కంటైన్మెంట్ జోన్ యధావిధిగా ఆంక్షలు ఉంచి, ఇతర ప్రాంతాల్లో ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపారాలు చేసుకోవడానికి కొన్ని సడలింపులు ఇచ్చినట్లు జిల్లా అధికారులు ఉత్తర్వులు మేరకు ఈరోజు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, అర్బన్ సిఐ లు సమావేశం ఏర్పాటు చేసుకుని సడలింపు లపై విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
🔹ఏది ఏమైనప్పటికీ చిలకలూరిపేటలో రేపటినుండి కంటైన్మెంట్ జోన్ మినహా ఇతర ప్రాంతాల్లో వ్యాపారులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.