ఆంధ్ర ప్రదేశ్:
🔹రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం.
🔹బస్సు సర్వీసులపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశం.
🔹సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలి.
🔹ప్రైవేట్ బస్సులకు కూడా అనుమతి ఇవ్వాలని జగన్ నిర్ణయం.
🔹ప్రతీ ఆర్టీసీ బస్సులో 20 మందికి మాత్రమే అనుమతి.
🔹కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేననిసూచన.
🔹బస్సుల్లో ప్రయాణించే వారికి మాస్కు తప్పనిసరి.
🔹బస్టాండ్‌లో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి.
🔹దశలవారీగా సర్వీసులు పెంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం.