728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 26, 2020

చిలకలూరిపేట లో కంటైన్మెంట్ జోన్ మ్యాప్ ఇదే...


గుంటూరు జిల్లా:
♦️చిలకలూరిపేట పట్టణంలో రెండో కోవిద్ 19 పాజిటివ్  కేసు నమోదు కావడంతో 20 వ వార్డు చినపీరుసాహెబ్ వీధిలో డోర్ నెంబర్ ఆధారంగా 200 మీటర్ల పరిధిలో రెడ్ సర్కిల్ లోపు కంటెంట్మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు.

♦️అలానే 500 మీటర్ల రేడియస్ లోపు ఎల్లో సర్కిల్లో బఫర్ జోన్ గా అధికారులు ప్రకటించారు.

♦️చిన్నపీరుసాహెబ్ వీధి లో రెండవ పాజిటివ్ కేసు నమోదు కావడంతో గతంలో ఒక పక్క ఉన్న కంటైన్మెంట్ జోన్ కొంత మేరకు అధికారులు కొద్ది రోజుల క్రితం కుదించిన విషయం విదితమే.

♦️అయితే దురదృష్టవశాత్తు రెండో పాజిటివ్ కేసు సోమవారం నమోదు కావడంతో, ఇటు రెండో పక్క కంటైన్మెంట్ జోన్ ను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

♦️ఈ కంటైన్మెంట్ జోన్  వల్ల వర్తక వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకునే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో కంటైన్మెంట్ జోన్ మ్యాప్ ఇదే... Rating: 5 Reviewed By: NEWS UPDATE