728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 30, 2020

నిమ్మగడ్డ రమేష్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్

న్యూఢిల్లీ (సుప్రీంకోర్టు):
★ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

★ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని నిన్న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

★ అయితే, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు  ప్రకటించారు.

★ ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్‌ పిటిషన్‌ వేశారు.

★ గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిమ్మగడ్డ రమేష్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE