728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 28, 2020

మిడతల దండు కనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చెయ్యండి..!

తెలంగాణ:
★ పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది.

★ వీటి వల్ల ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది.

★ తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి.

★ అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే.. అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

★ ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులు అప్రమత్తమయ్యారు.

★ సరిహద్దు జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మిడతలు కనిపిస్తే వెంటనే కిసాన్ మిత్ర కాల్ సెంటర్లు(1800 425 1110) లేదా కలెక్టరేట్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను సూచించారు.

★ అంతే కాకుండా రైతులు, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మిడతల దండు కనిపిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చెయ్యండి..! Rating: 5 Reviewed By: NEWS UPDATE