ఆంధ్ర ప్రదేశ్:
🔹నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సు సర్వీసులు.
🔹436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభం.
🔹రెండు నెలల తరువాత కలకళలాడుతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ లు.
🔹బస్ స్టాండ్ లో మాస్క్ లు లేని ప్రయాణికులను హెచ్చరిస్తున్న సిబ్బంది.
🔹టికెట్ కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు.
🔹డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతి.
🔹బస్ స్టాండ్ లకు చేరుకుంటున్న ప్రయాణికులు.
🔹విజయవాడ నుండి విశాఖకు బయల్దేరిన మొదటి సూపర్ లాగ్జరి బస్సు.
🔹దూరాప్రాంతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆర్టీసీ.
🔹విశాఖ, రాజమండ్రి, కాకినాడ కి బస్సు సర్వీసులు.
🔹ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్ ఉంటేనే బస్ స్టాండ్ లోకి ప్రయాణికుల అనుమతి.