728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 31, 2020

కంటోన్మెంట్ జోన్ లో ఇంటింటికి సర్వే చేపిస్తున్నాం: నోడల్ అధికారి RDO వెంకటేశ్వరరావు

చిలకలూరిపేట:
🔹చిలకలూరిపేట పట్టణం లోని కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలైన రజక వీధి, చినపీరుసాహెబ్ వీదులను చిలకలూరిపేట నియోజకవర్గ నోడల్ అధికారి ఆర్డీవో వెంకటేశ్వరరావు  వైద్యులను ఆయన వెంట తీసుకొని వెళ్లి ప్రతి ఇంటిని సర్వే  చేసి వివరాలు సేకరించాలని ఆదేశించారు.

🔹60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, గర్భిణులు, 10 సంవత్సరాల లోపు  చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఈ రోజు పరీక్షలు నిర్వహించవలసిందిగా ఆయన తెలియజేశారు.

🔹రెండు టీములుగా ఏర్పడి ఈ రోజు 200 మందికి కోవిద్ టెస్ట్లు  చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్డిఓ వెంకటేశ్వరరావు తెలిపారు. రజక వీధిలో  వారికి కావలసిన నిత్యావసరాల కొరకు  ఈ క్రింది నెంబర్లకు  8639483489, 7337332312ఫోన్ చేసిన  వెంటనే వారికి కావలసిన నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, తేప్పించుకోవచ్చని నోడల్ అధికారి వెంకటేశ్వరరావు తెలియజేశారు.

🔹వీరి వెంట వైద్య నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ జిలాని తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కంటోన్మెంట్ జోన్ లో ఇంటింటికి సర్వే చేపిస్తున్నాం: నోడల్ అధికారి RDO వెంకటేశ్వరరావు Rating: 5 Reviewed By: NEWS UPDATE