న్యూఢిల్లీ:
♦️పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి.
♦️పెట్రోలుపై 55 పైసలు, డీజిలు పై 60పైసలు చొప్పున ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి.
♦️ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
♦️తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలు పై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు..
♦️న్యూఢిల్లీ: పెట్రోలు ధర రూ.
77.28, డీజిల్ రూ.75.79.
♦️ముంబై: పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్ రూ.74.32.
♦️చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్ రూ.73.69.
♦️హైదరాబాద్: పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07.
♦️అమరావతి: పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54.